NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పెద్దపులిని దగ్గరి నుంచి చూసేందుకు అవకాశాలు పెరిగాయి. పులుల సంఖ్య పెరగడంతో అవి అటవీ ప్రాంతంలోని రోడ్లపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఏటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సఫారీ ద్వారా ఈ బెబ్బులిని నేరుగా చూసే అవకాశం లభిస్తుంది. సఫారీ సేవలు బుకింగ్ చేసుకోవడానికి https://amrabadtigerreserve.com/ వెబ్సైట్ను సందర్శించవచ్చు అన్నారు.