NRML: బాసర అమ్మవారి ఆలయంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండదేవి, స్కందమాత, కాత్యాయని, కాళ రాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి, శ్రీ మహా సరస్వతీ రూపాల్లో సరస్వతీ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.