ADB: సివిల్ సప్లై DM సుధారాణిని AITUC తెలంగాణ హమాలీ యూనియన్ నాయకులు మంగళవారం జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. AITUC రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ.. స్వీపర్లందరికి రెండు జతల యూనిఫాంలు, పలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. నాయకులు దేవేందర్, తదితరులున్నారు.