NLG: అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని CPM జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మర్రిగూడ మండలంలోని సరంపేట భీమనపల్లి, వట్టిపల్లి, బట్లపల్లి గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పత్తి చేయాలను పరిశీలించారు. ఎర్ర నల్లి, అగ్గి తెగులు సోకి పంటలు నాశనమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.