ATP: అనంతపురం రెవెన్యూ భవన్లో ప్రపంచ బధిరుల దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఛైర్మన్ గడుపూటి నారాయణ స్వామి హాజరయ్యారు. హిజ్రా, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు ఒకే వేదికపై కనిపించడం ద్వారా సామాజిక అవగాహన, పాజిటివ్ మానసిక దృష్టిని వెలిగిస్తుందని కలెక్టర్ తెలిపారు.