KNR: పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు చింత సమ్మయ్య (45) తాటి చెట్టు దిగి ఇంటికి వెళుతుండగా, ఎదురుగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మెట్పల్లి గ్రానైట్ క్వారీ నుంచి వస్తున్న నీరాల రాకేష్ నడుపుతున్న బైక్ ఈ ప్రమాదానికి కారణమైంది. రాకేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.