BDK: భద్రాచలం ఆలయంలో ముక్కోటి ఏకాదశి DEC 31 నుంచి 2025 JAN 20 వరకు జరుగుతున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. రామయ్య తన దశావతారాలలో భక్తులకు ప్రత్యేక దర్శనమిస్తారు. DEC 31న మత్స్యావతారం, జనవరి 1న కూర్మావతారం, 2న వరాహావతారం, 3న నరసింహావతారం, 4న వామనావతారం, 5న పరుశురామావతారం, తదితర అవతారాలు దర్శనం ఇవ్వనున్నారు.