మేడ్చల్: సీఆర్పీఎఫ్ పాఠశాల ఆవరణలో ఈనెల 23న జిల్లా స్థాయి అండర్-8, 10, 12 బాల బాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి. అపర్ణ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యనిర్వహక కార్యదర్శి కె. రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు.