వరంగల్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమమే లక్ష్యంగా ఈనెల 27, 28 తేదీల్లో పాదయాత తలపెట్టినట్టు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్ తెలిపారు. వర్ధన్నపేట పట్టణంలో అబేడ్కర్ సర్కిల్లో వద్ద ఫోరం డివిజన్ కన్వీనర్అన్వర్ అధ్యక్షతన పాదయాత్ర కరప త్రాలను గురువారం రజనీకాంత్ ఆవిష్కరించి మాట్లాడారు.