ప్రకాశం: గ్రామాలలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చెయ్యాలని ఎంపీడీఓ సుందర రామయ్య కోరారు. తాళ్లురులోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం గ్రామకార్యదర్శుల సమావేశం నిర్వహించారు. 2024-25 సంవత్సరంకి నిర్ణయించ బడిన డిమాండ్ పన్ను యేతర డేటాను సిద్ధంగా ఉంచాలన్నారు. నవంబర్ 30 నాటికి నూరు శాతం డేటా ఎంట్రీ జరిగేలా చూడాలని కోరారు.