SRD: కొండాపూర్ మండలం సిహెచ్ కోనాపూర్ గ్రామంలో అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో గ్రీన్, బ్లూ జట్టు మధ్య పోటీలు ఇవాళ నిర్వహించారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బ్లూ జట్టు 51లో 168 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గ్రీన్ జట్టు 169 పరుగులు చేసి విజయం సాధించింది.