WGL: NITలో అక్సాసెబుల్ అనలిటికల్ టెక్నాలజీపై డైరెక్టర్ ప్రొ.బిద్యాధర్ సుబుధి ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా నిరంతర పయనం సాగించాలని సూచించారు. సామాజిక అభివృద్ధికి దోహదపడే ఆవిష్కరణల దిశగా ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.