NLG: BJP ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ MLA పైడి రాకేశ్రెడ్డి HYDలోని తన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులతో కలిసి జెండాకు వందనం చేసిన ఆయన, ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ,సేవా దృక్పథమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి,దేశాభివృద్ధికి పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.