MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనకు మంగళవారం బీఆర్ఎస్ నాయకులు రానున్నారు. జిల్లా ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు నాయకులు ప్రాజెక్టుల బాట పట్టారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రాజెక్టులను పరిశీలించనున్నారు.