MDCL: ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 11న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ తుంగతుర్తి రవి తెలిపారు. పీర్జాదిగూడలోని హరిణి మెన్షన్ ముందు రోడ్లో ఉ. 10 నుండి మ. 12 వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. కావున మేడిపల్లి, పీర్జాదిగూడ ప్రాంత మహిళలు ఈ అవకాశాన్ని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.