ELR: వైసీపీ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపైన ప్రత్యేకమైన దృష్టిసారించినట్లు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఇప్పటికే మండల స్థాయిలో సరైన నాయకులను సంబంధిత కమిటీల నిర్మాణం పూర్తి అయిందన్నారు. తెలుగులో భాగంగా బుధవారం నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి, ప్రతీ 2 నుండి 4 గ్రామాలకు మొత్తం 62 మందిని పార్టీ పరిశీలకులను నియమించారు.