జెరూసలెంలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ప్రజలకు నిర్బంధ సైనిక విధులు కేటాయించడంపై ఆందోళనకారులు నిరసనలు చేపట్టగా.. వారి పైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఆ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.