MDCL: మన మౌలాలికి నిజాం కాలం నాటి చరిత్ర సొంతం. డోమ్ ఆకృతిలో కొండపై ఉండే దర్గా ఫేమస్. మౌలాలీలోనే మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన రికార్డు ఉంది. ఇదే ప్రాంతంలో 43 పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు వేసవిలో నమోదవుతుంటాయి. మౌలాలిలో రైల్వే స్టేషన్ ప్లస్ పాయింట్. ఇప్పుడు మన మౌలాలిలో శాంతిభద్రతల కోసం నూతన పోలీస్ స్టేషన్ రానుంది.