SRPT: హుజూర్నగర్ మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్ అంశం BC, SC వర్గాల్లో ఉత్కంఠతను రేపుతోంది. ఛైర్మన్ పీఠాన్ని రొటేషన్ పద్ధతిలో తమకే కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో జనరల్ కేటగిరీ కారణంగా తమకు అవకాశం దక్కలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కీలక పాత్ర ఉన్న ఎస్సీ వర్గానికి ఈసారైనా ఛైర్మన్ పదవి దక్కకపోదా అని SC సామాజీక వర్గం ఏదురుచూస్తోంది.