BHNG: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకోన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు.