NLG: నార్కట్ పల్లి మండలంలోని గోపలాయపల్లి గ్రామస్తులు, తమ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. గ్రామం చుట్టూ ఉన్న రైస్ మిల్లుల బాయిలర్ల, నుంచి మరియు కంపెనీల నుంచి వచ్చే పొగ వలన ఇంటి పరిసర ప్రాంతాలు నల్లని దుమ్ము, ధూళి కణాలతో నిడిపోతున్నాయి. ఆ పొగతో కూడిన గాలిని పీల్చడం వల్ల తమ ఆరోగ్యాలు త్వరగా చెడిపోయే ప్రమాదం ఉందని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.