BDK: లక్ష్మీదేవిపల్లి మండలంలోని సింగరేణి సెంట్రల్ నర్సరీని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీలోని మొక్కలను పరిశీలించి తగు సూచనలు చేశారు. కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఇంఛార్జ్ ఎంపీడీఓ అంకుబాబు, తదితరులు పాల్గొన్నారు.