ASF: దహెగాం మండల కేంద్రంలో PACS, IKP ఆధ్వర్యంలో నిర్వహించే 2 వరి కొనుగోలు కేంద్రాలను MLA హరీష్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలని, తద్వారా మద్దతు ధరతోపాటు బోనస్ పొందవచ్చని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.