KMR: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ (డిచ్పల్లి) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని కాయసమ్ పల్లి గ్రామంలో మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగ్‌ను బుధవారం ప్రారంభించారు. గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ప్రతినిధి రామకృష్ణ మాట్లాడుతూ.. మష్రూమ్ కల్టివేషన్ ట్రైనింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చని సూచించారు.