PDPL: టీజీఎస్ఆర్టీసీ గోదావరిఖని (జీడీకే) డిపో నుంచ దక్షిణ భారత యాత్ర సూపర్ లగ్జరీ బస్సు రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరనుంది. ఈ యాత్రలో కాణిపాకం, అరుణాచలం, రామేశ్వరం, మదురై, కంచి, జోగులంబ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని డీఎం నాగభూషణం తెలిపారు. యాత్ర చార్జీలు పెద్దలకు ₹8000, పిల్లలకు ₹6000. టికెట్ల ఉన్నాయని తెలిపారు.