SDPT: తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా సబ్బు బిళ్లపై అందెశ్రీ అద్భుత చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని తన సంతాపాన్ని తెలిపారు.