TG: ఈనెల 3న HYD-బీజాపూర్ హైవేపై మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో 20 మంది మరణించిన నేపథ్యంలో బెంచ్ దర్యాప్తు కోరింది. ఈ అంశాలపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. కాగా, రోడ్డు డిజైన్ లోపాలు, సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం ఈ విషాదానికి కారణాలని నివేదికలు సూచించాయి.