SRPT: పోరాటాల ఫలితంగానే జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ కార్యదర్శి రఘు అన్నారు. ఆదివారం సాయంత్రం కోదాడ ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన కోదాడ బ్రాంచ్లో యూనియన్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యక్తిగత, జీవిత, ఆరోగ్య భీమాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేసిందని ఆయన తెలిపారు.