MBNR: మహ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో సోమవారం నూతన వరి కొనుగోళ్ళు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ మాజీ ఎంపీపీ శాంతిరంగ్య నాయక్ PACS సీఈవో ఆశన్న MO. వీరభద్రయ్య AEO మౌనిక, సెంటర్ ఇంఛార్జి గోవర్దన్, నరేష్ గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా ఈ కేంద్రం ఏర్పాటు చేశారు.