NLG: చండూరులోని వాటర్ ట్యాంక్ సెంటర్లో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను కోడి బ్రదర్స్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చండూరు మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.