HYD: నగరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని ముఖ్య కూడలి వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలలో ఒక దానికి మన్మోహన్ సింగ్ పేరును పెట్టనున్నట్లు ప్రభుత్వం పేరుకుంది.