MLA: జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన MLAలను తప్పకుండా డిస్ క్వాలిఫై చేయిస్తామని హెచ్చరించారు. మళ్లీ ఎన్నికలు జరిపించి, ప్రజల చేత బుద్ధి చెప్పిస్తామన్నారు. పార్టీ మారిన నేతలకు రాజకీయ సమాధి తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. CM రేవంత్ వ్యవహారశైలి మూర్ఖత్వం అని మండిపడ్డారు. “మీరు తెచ్చిన యాంటీ డిఫెక్షన్ లా ఏం చెబుతోంది?” అంటూ నిలదీశారు.