ADB: గుడిహత్నూర్ మండల MPDO కార్యాలయంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ను ఎంట్రీ చేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ రాజర్ షా బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే వివరాలను తప్పులు లేకుండా అన్ని కాలమ్స్ ఎంట్రీ చేయాలని ఆపరేటర్లకు సూచించారు.