SDPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (స్వయం ప్రతిపత్తి) ప్రపంచ మృతుకార దినోత్సవంను జువాలజీ, ఫిషరీస్ (PG) విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చేపల జీవవైవిధ్యం, పరిరక్షణ, జలవనరుల సంరక్షణ, మత్స్యకారుల సంక్షేమంపై అవగాహన పెంపు లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. సునీతా పేర్కొన్నారు.