SRPT: కోదాడ పట్టణ పరిధిలోని 13వ వార్డులో వాటర్ వాల్ పగిలి నీరు రోడ్డుపై వృథాను ప్రవహిస్తున్నడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ గురవయ్య స్పందించి అధికారులను రంగంలోకి దింపారు. వెంటనే మరమ్మతులు చేయించి లీకేజీని అరికట్టారు .నీటి వృథాను అరికట్టి సమస్యను వెంటనే పరిష్కరించిన కౌన్సిలర్‌ను వార్డు ప్రజలు అభినందించారు.