WNP: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఈనెల 10 న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా వార్డుల వారీగా పకడ్బందీగా జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 5 న విడుదలైన ముసాయిదా జాబితాపై రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అందిన అభ్యంతరాలు పరిశీలించి తుది జాబితాను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.