HYD: ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న వార్తలతో HYD నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ, HCU, సెంట్రల్ లైబ్రరీ సహా అనేక చోట్ల నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. రోజు రోజుకు లైబ్రరీలలో ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుంది. ఉస్మానియా లైబ్రరీ లాంటి వాటిల్లో వివిధ రకాల ఉద్యోగాలకు మహిళలు ప్రిపేర్ అవుతున్నారు.