MBNR: సామాజిక మధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేయకూడదన్నారు. సామాజిక మధ్యమలలో వచ్చిన ప్రతిదీ నిజం కాదని ఎస్పీ వెల్లడించారు. ప్రజలు ఇవి నమ్మొద్దన్నారు.