KMM: రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీకి కలిపి గూడూరుపాడుకు చెందిన పుచ్చకాయల సుధాకర్ ముచ్చటగా మూడోసారి సీపీఐ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిలుగా ఉన్న రంగారావు (మద్దులపల్లి), చెరుకుపల్లి భాస్కర్ (ఏదులాపురం), కలింగి మోహన్ రావు (కామంచికల్), బానోతు రామ్మూర్తి (కస్నాతండా) ఎన్నికయ్యారు.
Tags :