నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలోని పదవ తరగతి 98-99 పూర్వ విద్యార్థులు తన తోటి స్నేహితులు స్థానిక ఎన్నికల్లో వార్డ్ మెంబర్స్ మాటకారి లింగస్వామి, రామ్ కూమార్, ఉన్నత విద్యలో డాక్టరేట్ పొందిన రూపాని లింగస్వామిలకు స్నేహితులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మల్లేష్, వెంకటేష్ నరేందర్, నవీన్ తదితరులన్నారు.