BHNG: పట్టణంలోని రామస్వామి హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు భోజనం చేస్తుండగా అన్నంలో వెంట్రుకలు రావడంతో తనిఖీలు చేసారు. నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని జరిమానా విధించారు. తనిఖీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జ్యోతిర్మయి, యాదాద్రి భువనగిరి జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి, సుమన్ కళ్యాణ్ పాల్గొన్నారు.