KRNL: ప్రజలపై విద్యుత్ చార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన కర్నూలులో మాట్లాడారు. డిసెంబర్ 27న ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ నుంచి కేవీఆర్ వద్ద ఉన్న విద్యుత్ ఆఫీస్ వరకు ర్యాలీ అన్నారు.