TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :