అల్లు అర్జున్‌పై బిగ్ బీ అమితా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పారు. బన్నీ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు అని.. జాతీయ అవార్డుకు అతను అర్హుడు అని కొనియాడారు. తనను అల్లు అర్జున్‌తో పోల్చవద్దని ఓ గేమ్ షోలో పాల్గొన్న బిగ్ బి అన్నారు.