కృష్ణా: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీ4పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీ4 ముఖ్య ఉద్దేశాన్ని కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలు సంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు.