AKP: సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో తాము పాల్గొంటున్నామని రోలుగుంట మండలం బుచ్చంపేట పీహెచ్సీ పరిధిలోని ఆశ కార్యకర్తలు చెప్పారు. మంగళవారం పీహెచ్సీ వైద్యాధికారికి సమ్మె నోటీసు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూ. 26వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.