NLR: ఇందుకూరుపేట మండల కేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ మండల సమావేశం జరిగింది. మండలంలో ఉన్న బీజేపీ బూత్ అధ్యక్షులు అందరూ మండల అధ్యక్షుడిగా కైలాసం శ్రీనివాసులు రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కైలాసం మాట్లాడుతూ.. మండలంలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.