➢1571: ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ జననం ➢1822: ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జననం ➢1934: సోవియట్ జిమ్నాస్ట్ లారిసా లాటినినా జననం ➢1979: స్వాతంత్య్ర సమర యోధుడు అనిశెట్టి సుబ్బారావు మరణం ➢2007: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో మరణం ➢2009: హాస్య నటుడు నర్రా వేంకటేశ్వర రావు మరణం