NLR: జలదంకి మండలం క్రిష్ణపాడు గ్రామపంచాయతీలో గురువారం ఎమ్మార్వో ఎం.ప్రమీల అధ్యక్షతన రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సాంతయ్య పాల్గొని గ్రామస్తులు దగ్గర అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సదస్సులో అనేకమంది గ్రామ రైతులు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేశారు.