TG: సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. మాది ప్రజా ప్రభుత్వమని అన్నారు. సినీ పరిశ్రమ కూడా తమతో కలిసి రావాలని, తెలంగాణ రైజింగ్‌లో బిజినెస్ మోడల్‌ను తీసుకెళ్దామన్నారు. సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దని సూచించారు.